Muslim Minority well fare program. B4U న్యూస్. పలమనేరు. ప్రజలకు అండగా వైఎస్ఆర్సిపి ఉందని పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేగౌడ్ , పేర్కొన్నారు అందులో భాగంగా సోమవారం ….

B4U న్యూస్. పలమనేరు.
………………………………………….
1…….. ప్రజలకు అండగా వైఎస్ఆర్సిపి ఉందని పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేగౌడ్ , పేర్కొన్నారు.
2…….. అందులో భాగంగా సోమవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ముస్లిం మైనార్టీ మహిళలకు 61కుట్టు మిషన్లు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
3…….. శ్రీ జనశక్తి సర్వీస్ స్వచ్ఛంద సంస్థ వారి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చి హాజరై ప్రసంగించారు.
4……… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రాష్ట్ర ప్రజలకు వై ఎస్ ఆర్ సి పి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని తెలిపారు.
5…….. పై తెలిపిన స్వచ్ఛంద సంస్థ ద్వారా 60 మంది బ్యూటిషన్ లకు శిక్షణా తరగతులు, పూర్తయినాయి అని వారికి కూడా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
6…….. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పొందుపరచలేని పథకాలను కూడా అడిగిన వెంటనే చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి కి దక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేసిన జనశక్తి సర్వీస్ స్వచ్ఛంద సంస్థ వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
…….. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మండి ,సుధా, ఎస్కెఎస్ భాష, శ్యామ్ సుందర్, మురళీకృష్ణ, పవన్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.

పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేగౌడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *