నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు

నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, ఓబిలి రవిచంద్ర, ఎన్.అశ్వత్థామ, మాధవ రెడ్డి, హాలీవుడ్ మనోహర్ రెడ్డి, బి.హరిప్రసాద్ నాయుడు, బాలాజీ, చంటి, నాగేంద్ర, ఆకుల రవి, శేషయ్య, సుభాని, సుబ్రహ్మణ్యం, సుకుమార్, సంక్రాంతి కళ్యాణ్, సిద్దు రమణారెడ్డి, సానా శ్రీహరి రెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *