The government should immediately address the problems of silk retailers, President D V Muniratnam Naiduసిల్క్ రీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలి, అధ్యక్షుడు డి. వి మునిరత్నం నాయుడు

సిల్క్ రీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలి, అధ్యక్షుడు డి. వి మునిరత్నం నాయుడు

B4U NEWS
WEB LINK:- b4unews.in

1.సిల్క్ రీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలని ఆసంఘం అద్యక్షులు డి.వి.వెంకట్రమణ నాయుడు డిమాండ్ చేశారు.
2.అందులో భాగంగా గురువారం స్థానిక సిల్క్ ఫారం సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుండి సిల్క్ రీలింగ్ అష్టకష్టాలు పడుతూ పనిచేస్తున్నామని, తెలిపారు.
3.గతంలో దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా కష్టాలను చూసి ఒక కేజీ కొట్టు గుళ్లకు 120 రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పారని కొద్ది రోజులు ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీ అమలు చేశారని మరల దాన్ని రద్దు చేయడం చాలా బాధాకరమన్నారు.అదేవిధంగా రీలర్లలకు ప్రభుత్వం కేటాయించిన చర్కా స్థలాలను వారికే శాశ్వతంగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
5.సిల్క్ రీలర్లలకు ఉచితంగా కరెంటు చార్జీలు అమలు చేయాలని, కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు.

6.పట్టుగూళ్ల నుండి సిలగమనములోడానికి అధిక వడ్డీలకు అప్పులు చేసి సంపాదించిన కష్ట జితాన్ని, అప్పులకు కడుతున్నామని అతి కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకు జీవనం కొనసాగిస్తామన్నారు.
7.రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మా కష్టాలను గుర్తించి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *