China is looking at 6th Generation-అప్పుడే 6G వైపు చూస్తున్న చైనా

చైనా వేగవంతమైన మొబైల్‌ డేటాను అందించడంలో అత్యుత్సాహం చూపుతుంది. ఇటీవలే 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు ప్రారంభించిందని ఆ దేశ మీడియా తెలిపింది. దీనికి సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవలే సమావేశమైంది. 6జీ అభివృద్ధి పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. సరికొత్త వైర్‌లెస్‌ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరగనున్నాయని తెలిపింది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *