పలమనేరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎలక్ట్రానిక్, వెబ్ అండ్ సోషియల్ మీడియా సమావేశం

For More Videos Subscribe our News Channel

పలమనేరు సోషియల్ మీడియా సమావేశం :-

పలమనేరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎలక్ట్రానిక్, వెబ్ అండ్ సోషియల్ మీడియా సమావేసం

పలమనేరు మండలం, పలమనేర్ టౌన్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు, పలమనేర్ సోషియల్ మీడియా సమావేశం జరిగినది. అసోసియేషన్ జర్నలిస్టులు ,ఉదయం 11 గంటలకు ఏ. చంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం నందు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, మరియు ప్రభుత్వం ద్వారా జీవనోపాదులు కల్పనకు కృషి , అసోసియేషన్ రిజిస్ట్రేషన్, భవిష్యత్తు ప్రణాళిక తదితర విషయాలపైన సుదీర్ఘ చర్చ జరిగింది. జర్నలిస్టుల సమస్యల పైన నిరంతరం పని చేయాలని హాజరైన ప్రతినిధులు చర్చించి తీర్మానించడం జరిగింది. పలమనేరు సోషల్ మీడియా మొదట ఆరు మందితో ప్రారంభమై నేటికి 25 మంది సభ్యులతో కొనసాగడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.పలమనేర్ సోషల్ మీడియా అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గా పట్టణానికి చెందిన అడ్వకేట్ పూసల రవి గారిని, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *