మృత్యువాత పడిన కుటుంబాలకు 50వేల రూపాయలు చెక్కు రూపంలో అందజేస్తున్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ

మృతువాత పడిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందచేసిన ఎమ్మెల్యే

మృత్యువాత పడిన కుటుంబాలకు 50వేల రూపాయలు చెక్కు రూపంలో అందజేస్తున్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ.

B4UNews
Web link — www.b4unews.in

నిన్న జరిగిన చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం లో మరిమాకుల పల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చావు కి వెళ్లి వస్తూ మృత్యువాత పడ్డారు.

పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్ గౌడ గారు ప్రమాదంలో మృత్యువాత బారిన పడిన కుటుంబాలకు, ఒక కుటుంబానికి 50 వేల చొప్పున ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జరిగిన ప్రమాదానికి చాలా బాధపడుతున్నాం అని ఇక పైన ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడకుండా అమలు చేస్తామని, వాహన చోదకులు డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి అని, నిదనమే ప్రధానమని తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *