మొగిలి ఘాట్ రోడ్ ప్రమాదం జరిగిన ప్రదేశం

మొగిలి ఘాట్ రోడ్ ప్రమాదం జరిగిన ప్రదేశం

B4U NEWS

Web Link:- www.b4unews.in

నిన్న రాత్రి మొగిలి ఘాట్ రోడ్ వద్ద ప్రమాదం అతి భయం కరమైనది, ఆ తప్పు తెలియని వారిని లారీ కంటైనరు రూపంలో మృత్యువు కబళించింది.

రాత్రి చీకటి సమయంలో ,వెలుతురు లేని ప్రదేశం కాబట్టి రెస్క్యూ టీం పని చేయలేకపోయారు ఇవ్వాళ్ళ ఉదయం లారీ డ్రైవర్ మృతదేహాని బయటకు తీశారు.

చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదలలో మొదటి స్థానం సంపాదించుకున్న ప్రదేశం ఇదే ఒక్కసారిగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ప్రదేశం ఇదే.

డ్రైవింగ్ చేసే సమయంలో అందరూ జాగ్రత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *