మరిమాకుల పల్లి గ్రామంలో లో అలుముకున్న విషాద ఛాయలు.

మర్రిమాకులపల్లి గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు

మరిమాకుల పల్లి గ్రామంలో లో అలుముకున్న విషాద ఛాయలు.

B4UNews:-
Web link— www.b4unews.in

చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం

గంగవరం మండలం గండ్రాజు పల్లి పంచాయతీ
మర్రిమాకులపల్లె గ్రామస్థులు ఒకే కుటుంబానికి చెందినవారు నిన్న రాత్రి కంటైనర్ రూపం లో దూసుకొచ్చిన
మృత్యువు తో చేయని తప్పుకు అకాల మరణం చెందడం చాలా బాధాకరం!

ఈ దిగ్బ్రాంతి కరమైన సంఘటనతో మర్రిమాకుల పల్లి గ్రామ ప్రజలు వారి రోదనలు ఆకాశాన్ని తాకాయి

వివరాలు….
తెలుగుదేశం పార్టీ గంగవరం బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ కుటుంబ సభ్యులు తొమ్మిది మంది సంఘటనా స్థలంలో ని మృత్యువాత పడ్డారు.

మృతుల స్వగ్రామానికి చేరుకున్న పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్.వెంకటే గౌడ్ మరియు ఎంపీ.రెడ్డెప్ప వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,ఒకే ఊరి లో ఇంత మంది మృత్యువాత పడటం చాలా బాధాకరం
మమ్మల్ని తీవ్రం గా కలచివేసింది
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాము,
తక్షణ సహాయం దహన సంస్కారాలకు గాను
ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చెక్కులు ప్రస్తుతం ఇస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *