నేటి పంచాంగం

నేటి పంచాంగం

తేది: 11-11-2019, సోమవారం

శ్రీ వికారి నామ సం।।రం।।

దక్షిణాయనం

శరదృతువు;

కార్తీక మాసం;

శుక్ల పక్షం

చతుర్దశి:
సా. 5.25 తదుపరి పూర్ణిమ

అశ్విని నక్షత్రం:
రా. 7.40 తదుపరి భరణి

అమృత ఘడియలు:
ఉ. 11.51 నుంచి 1.35 వరకు

వర్జ్యం:
మ. 3.20 నుంచి 5.04 వరకు
తిరిగి తె. 5.56 వరకు

దుర్ముహూర్తం:
మ. 12.06 నుంచి 12.53

రాహుకాలం:
ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం:
ఉ.6-06;

సూర్యాస్తమయం:
సా.5.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *