రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద టూరిస్ట్ బస్ దగ్ధం ఆగివున్న లారీ ని ఢీకొనడం తో చెలరేగిన మంటలు…

పైడిభీమవరం నెలివాడ జంక్షన్ వద్ద భారీ ప్రమాదం.

ప్రయాణికుల్లో కొంత మందికి
తీవ్రగాయాలు, ఊపిరి పిల్చుకున్న టూరిస్టులు.

రణస్థలం ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు.

ఉత్తరప్రదేశ్ నుండి విశాఖపట్నం వైపు వెలుతున్న క్రమంలో నెలివాడ వద్ద శ్యామ్ ఫిస్టన్ కంపెనీకి చెందిన బస్సు ఢీకొనడంతో టూరిస్టు బస్సు తప్పించబోయి అదుపు తప్పి లారీని ఢీ కట్టింది.

రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద టూరిస్ట్ బస్ దగ్ధం

ఆగివున్న లారీ ని ఢీకొనడం తో చెలరేగిన మంటలు

బస్సులో 48 మంది ఉత్తరాఖండ్ కి చెందిన ప్రయాణికులు

పైడిబీమవరం వద్ద టూరిస్ట్ బస్ దగ్దం పై జిల్లా కలక్టర్, ఎస్పీలతో మాట్లాడిన మంత్రి ధర్మాన కృష్ణదాస్.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాక, స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశం.

జిల్లా లో జాతీయరహదారి నిర్మాణ పనులు వలన వరుసగా జరుగుతున్న రోడ్ ప్రమాదాలు పై నివారణా చర్యలు చేపట్టాలని సూచించిన‌ మంత్రి ధర్మాన కృష్ణ దాస్.

68 వేగ నిరోధకాలు ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఎస్పీ అమ్మిరెడ్డి. హైవే పెట్రోలింగ్, స్పీడ్ గన్ల సహాయంతో వాహనాల వేగానికి కళ్లెం వేస్తామన్న ఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *