Amaravathi

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీ శ్రీనాధ్ దేవి రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.