Welcome

Username or Email:

Password:


Missing Code




[ ]
[ ]
[ ]

News by month 2019

nakalinotlu.jpg

నెల్లూరు లో నకిలీ నోట్ల గుట్టు రట్టు , ప్రింట ...

 Sep 07, 2019    0    
నెల్లూరు జిల్లాలో నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు
 
Saturday 07 September 2019
parent1.jpg
పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులు మీరే..!!
పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులు మీరే..!!
పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది ఇది ముమ్మాటికీ నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నాము.
ఇప్పుడు తరం పిల్లలు..
 None
krsr1.jpg
ఆటో నగర్ అభివృద్ధి నా చిరకాల కల. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
 None
nakalinotlu.jpg
నెల్లూరు జిల్లాలో నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు
నెల్లూరు జిల్లాలో నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్లు సుమారు రూ.39 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో నలుగురు బృంద సభ్యులను ఈ నెల 5న అరెస్టు చేయగా, మరో 5గురుని అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు. కాగా ముఠాలోని నిందితుడు మురళీకృష్ణ గతంలోనే నకిలీనోట్లను చలామణీ చేసిన కేసులో అరెస్టు అవ్వగా, ప్రస్తుతం బెయిల్ పై విడుదలై మరోసారి దందా ప్రారంభించడం గమనార్హం. నిందితులె గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు కాగా, రాజస్థాన్ కు చెందిన నిందితుడు కూడా ఉన్నారు. వీరంతా కలిసి నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నారు. పలువురు వ్యాపారుల నుంచి నకిలీ నోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు పథకం ప్రకారం వీరిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి నుంచి నకిలీ ముద్రణ యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.
 None